Wednesday, 4 March 2015

ఓనియంగా సరస్సు, సహరా ఎడారి

ఓనియంగా సరస్సు 18 సరస్సు ల సముదాయం. ఇది సహరా ఎడారి మద్యన వుంది. ఇక్కడ వర్షపాతం 2 m.m కి మించి వుండదు. సుమారు 14,800 నుండి 5,500 సంవత్సరాల క్రితం ఇది ఒకే సరస్సు లా వుండేది. కాలక్రమేణా ఇది విడిపోయింది. సరస్సు కు సరస్సు మద్య దూరం సుమారు 10 కి.మీ వుంటుంది.








No comments :

Post a Comment

}, 10);