Wednesday 4 March 2015

టర్రగొన మానవ శిఖరం పోటీలు, టర్రగొన నగరం, స్పెయిన్

ప్రతి రెండు సంవత్సరాలకొక సారి టర్రగొన నగరం లో జరిగే ఈ ఉత్సవాలు స్పెయిన్ దేశం లోనే ప్రసిద్ది చెందినవి. ఈ పోటీలకు సుమారు 6000 మంది పోటి పడతారు. ఒక్కొక్క జట్టు కి 75 నుండి 100 మంది ఉంటారు.
















No comments :

Post a Comment

}, 10);