Tuesday, 10 March 2015

ఒయాసిస్ ఆఫ్ సీస్ : ప్రపంచం లోనే అతి పెద్ద ప్రయాణికుల ఓడ

ప్రపంచం లోనే అతి పెద్ద ప్రయాణికుల ఓడ అయిన ఒయాసిస్ ఆఫ్ సీస్ ను రాయల్ కరేబియన్ ఇంటెర్నేషనల్స్ షిప్ యార్డ్స్, ఫిన్ లాండ్స్ చే నిర్మించబడింది. దీని పొడవు - 361, వెడల్పు - 66, బరువు - 225 టన్నులు, 17 అంతస్తులు, 2704 కెబిన్స్, ప్రయాణీకుల సామర్ధ్యం - 6360, ఓడ సిబ్బంది - 2100. ఇది టైటానిక్ కన్నా ఐదు రెట్లు పెద్దది. దీనిలో ఫిట్ నెస్ సెంటర్, స్పా, సినిమా హాల్, జాజ్ క్లబ్, స్విమ్మింగ్ పూల్ కలవు.






























No comments :

Post a Comment

}, 10);