శీతాకాలం లో సుపిరీయర్ సరస్సు అత్యంత అకర్షణీయమైన ప్రదేశం. ఈ సరస్సు ప్రక్కనే వున్న గుహలు నీటీ తో గడ్డ కడతాయి. ఈ గుహలు కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితమే ఏర్పడ్డాయి. శీతాకాలం లో సుపిరీయర్ సరస్సు గడ్డకడుతుంది. అప్పుడు దానికి ప్రజలు నడవటానికి అనువుగా మారుతుంది. ప్రతి సంవత్సరం ఉత్సాహవంతులైన టూరిస్టు లు ట్రెక్కింగ్ కోసం ఇక్కడకి వస్తుంటారు, కాని ఇది చాల ప్రమాదకరమైన పని. గత ఐదు సంవత్సరాలు గా ఈ గుహ మూసివేసినారు మళ్ళీ ఈ సంవత్సరం తెరవబడింది.
Thursday, 5 March 2015
సుపిరీయర్ సరస్సు, బే ఫీల్డ్ ద్వీపకల్పం, విస్కొన్సిన్, అమెరికా
Subscribe to:
Post Comments
(
Atom
)
No comments :
Post a Comment